Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
Telangana
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై రాబోయే పోరాటాల…
తెలంగాణలో మండుతున్న ఎండలు… పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే భానుడి భగభగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామం లో అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే…
* రాష్ట్ర ప్రజలందరికి డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు
* ఎన్నో ఎళ్లుగా ఉన్న లోటు నేటితో తీరిపోయింది.. తడకపల్లిలో అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుచేయడం చాలా సంతోషంగా ఉంది..
* ఇచ్చిన మాట ప్రకారం సాయి గారు, ఆయన కుమారుడు…
ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని వదిలేయడం మమతాకు అలవాటు: అసదుద్దీన్ ఒవైసీ
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలపడటానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణమని, ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని వదిలేసే (యూజ్ అండ్ త్రో) విధానాన్ని ఆమె అనుసరిస్తారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక…
చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు…: భట్టివిక్రమార్క
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదని... వారు సహచరులేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. బుధవారం ఆయన మీడియాతో…
ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సమస్యలు పట్టవా?
- తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఆ ప్రభుత్వ శాఖ అత్యంత కీలకం.
- ప్రభుత్వ ఖజానాకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే ఆ డిపార్ట్‌మెంట్ గత కొన్నేళ్లుగా ఎలాంటి స్థితిలో ఉంది ?
- ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఎలా ఉన్నారు ?
- ఆదాయం తప్పించి ఆదరణ అందుకోలేకపోతున్న…
తెలంగాణలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరాన్ పల్లిలో పురాతన శిల బయటపడింది. గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గ్రామస్థులు ఈ శిలను గుర్తించారు. స్థానికంగా అంగడి వీరన్న శివాలయంగా పిలిచే ఈ ఆలయం ఆవరణలో ఇటీవలి వర్షాలకు చిన్న గుంత…
తెలంగాణలో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ విడుదల
2,629 ఎస్ఏ, 6,508 ఎస్జీటీ పోస్టుల భర్తీ
గతంలో జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు
గతంలో దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ చేసుకోనక్కర్లేదని వివరణ
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.…
నా దూకుడును హరీశ్ రావు తట్టుకోలేక జైల్లో పెట్టించాడు: జగ్గారెడ్డి
కాంగ్రెస్ గెలిచిందన్న ఆనందంలో తన ఓటమి బాధను మర్చిపోయానన్న జగ్గారెడ్డి
తనకు కావాల్సిన పదవి తప్పకుండా వస్తుందని ధీమా
కేసీఆర్ సొంత జిల్లాలో లక్ష మందితో సభ పెట్టానని వెల్లడి
తన జీవితమంతా కష్టాలతోనే గడిచిపోయిందని టీపీసీసీ వర్కింగ్…
మేం కూడా రామభక్తులమే… దీనిని బీజేపీ ఈవెంట్‌గా మార్చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
రామమందిరం ప్రాణప్రతిష్ఠ అంశాన్ని బీజేపీ-ఆరెస్సెస్ కార్యక్రమంగా మార్చేశారన్న ఉత్తమ్
లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 నుంచి 14 సీట్లు గెలుస్తామని ధీమా
బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు పసిగట్టినందువల్లే ఓడించారని వ్యాఖ్య
అయోధ్య…